What is Love Jihad
మరో లవ్ జీహాద్.. మధ్యప్రదేశ్ లో జరిగిన సంఘటన. అమ్మాయి పేరు రచన, హిందూ దళితురాలు. ప్లాన్ ప్రకారం రచన ను మహమ్మద్ ఇర్ఫాన్ ప్రేమలో దింపాడు, ఎలాగో మన హిందూ అమ్మాయిలకు బుర్ర ఉండదు కాబట్టి వాడ్ని ఈజీ గా నమ్మి ఆ కసాయి వాడితో పీకల్లోతు ప్రేమలో పడిపోయింది. తల్లితండ్రుల కంటే కసాయి వాడే ఎక్కువ అని ఇంట్లో నుండి వాడితో లేచిపోయింది. సీన్ కట్ చేస్తే పెళ్లి అయ్యాక ఇక ఎలాగో పెళ్లి చేసుకున్నాము, ఇద్దరు పిల్లల్ని కని వాళ్లకు కూడా మా ఇస్లాం మతం పేర్లు పెట్టేశాము కదా ఇక నువ్వు కూడా మా మతంలోకి మారాలని వేధింపులు మొదలయ్యాయి. చేయి చేసుకోవడం కూడా జరిగింది. ఎట్టకేలకు బలవంతంగా మతం మార్పించాడు. కానీ రచన కు హిందువుగా ఉండడమే ఇష్టం అందుకే వాళ్ల ఆచారాలు పాటించకపోవడం, ప్రార్థనలు చేయకపోవడంతో రోజూ కొట్టేవాడు. ఒకరోజు ఆ కసాయి వాడు ఇంట్లో లేని సమయం చూసి తనను ఇలా హింసిస్తున్నాడు, కొడుతున్నాడని పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసు వేసింది. రచన ఒంటి పైన ఎక్కువ కనబడేంత గాయాలు లేకపోవడంతో వాడికి కోర్టు ఈజీ గా బెయిల్ ఇచ్చేసింది. చివరకు రచన 4 రోజుల క్రితం చనిపోయింది. బంగారం లాంటి బతుకును కసాయి వాడిని నమ్మి పోగొట్టుకుంది. ఇది ఒక్క రచన గురించే కాదు ఇలాంటి మన ఎంతో మంది హిందూ అమ్మాయిలు తురకల మత్తు లో పడి మోసపోయి ప్రాణాలు కోల్పోతున్నారు.

Comments
Post a Comment